నిన్నిలా నిన్నిలా టైటిల్‌ ఫ‌స్ట్‌లుక్ లాంఛ్

Published On: October 19, 2020   |   Posted By:
నిన్నిలా నిన్నిలా టైటిల్‌ ఫ‌స్ట్‌లుక్ లాంఛ్

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’.  బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. 
 
న‌టీన‌టులు:
 
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి 
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి
సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు:  శ్రీమ‌ణి
ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి