Reading Time: 2 mins

పరంపోరుల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఆది (అమితాష్ ప్రధాన్) నిజాయితీ పరుడైన యువకుడు. ఆది చెల్లె ఆపరేషన్ కోసం డబ్బు అవసరం అయి విగ్రహాలు చోరీ చేసే ముఠా తో చేతులు కలుపుతాడు. ఆ క్రమం లో పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్ (శరత్ కుమార్ ) కూడా అందులో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ మైత్రాయన్ కలిసి పనిచేయడానికి ఆది అంగీకరిస్తాడు. ఆది కి ఒక విగ్రహం ఒక ముఠా ద్వారా దొరుకుతుంది దాన్ని అమ్మడానికి మైత్రేయాన్ తో కలిసి ప్రయత్నిస్తారు. ఆది కి మైత్రేయన్ కి ఎదురు అయిన సంఘటనలు ఏంటి ? ఇందులో మైత్రేయన్ మరదలు పాత్ర ఏంటి ? ఇంతకీ మైత్రేయన్ పోలీసులకి దొరుకుతాడా ? ఇందులో విగ్రహాలు టెస్ట్ చేసే శంకర లింగం పాత్ర ఏంటి? అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

విగ్రహాలు చోరీ చేసి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తే వచ్చే కష్టాలు ఏంటి అనేదే ఈ కథ.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ
యువన్ శంకర్ రాజా మ్యూజిక్
కథలో వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

కొంచెం అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది

నటీనటులు:

ఆర్ శరత్‌కుమార్, అమితాష్ ప్రధాన్, కాశ్మీరా పరదేశి

సాంకేతికవర్గం :

సినిమా పేరు: పరంపోరుల్
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: సి అరవింద్ రాజ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఎస్ పాండికుమార్
ఎడిటర్: నాగూరన్ రామచంద్రన్
నిర్మాతలు : గిరీష్, మనోజ్
OTT స్ట్రీమింగ్: Etv విన్
విడుదల తేదీ : 01-02-2024
రన్‌టైమ్: 146 నిమిషాలు
విడుదల తేదీ : 29-12-2023
OTT స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్