ప్లాంట్ మ్యాన్ (మొక్క మనిషి) మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
చారీ (చందు) ఓ ప్రైవేట్ కంపెనీ లో పాతిక లక్షలకు ఉద్యోగం వస్తుంది. అది వదులుకుని తనకు ఇష్టమైన ఆర్గానిక్ వెజిటల్స్ బిజినెస్ చేస్తుంటాడు. ఇంట్లో వాళ్ళు చందు కు పెళ్లి చేయాలనీ ప్రయత్నం చేస్తుంటారు కానీ చందు పెళ్లి ని వాయిదా వేస్తుంటాడు. చివరకు ఓ పెళ్లి చూపులకు వెళ్లి చందు (సోనాలి) ని ఇష్టపడతాడు. చందు కూడా చారీ ని ఇష్టపడుతుంది. చందు కి చిన్ననాటి స్నేహితుడు చింటూ (అక్కం బాలరాజు). చింటూ కు చందు అంటే ఇష్టం. చారీ ని బెదిరించి పెళ్లి కాన్సల్ చేయాలనుకుంటాడు కానీ ప్లాన్ వర్కౌట్ కాదు. ఎలాగైనా చందు, చారీ ల పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు.
చింటూ నాన్న ఒక సైంటిస్ట్ ఎడారి లో కూడా నిముషం లో మొక్కలు మొలిపించే మందు ను కనుగొంటారు. ఆ మందు నేల మీద పడితే నిమిషాల్లో మొక్కలు వస్తాయి. ఆ మందు ను చింటూ చారీ మీద పోస్తాడు. చారీ ఒళ్ళంతా మొక్కలు వస్తాయి. చారీ ఒళ్ళంతా మొక్కలతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అతనికి ఎదురైనా సమస్యలు ఏంటి? అతను ఎలా మనిషిలా మారాడు అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
మొక్కలు మనిషి ఒంటి పైన ఉంటె ఎలా ఉంటుంది అనేది ఈ కథ
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
సినిమా కథ
మైనస్ పాయింట్స్ :
కొంచెం అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది
నటీనటులు:
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్, యడం రాజు, అప్పారావు
సాంకేతికవర్గం :
బ్యానర్:Dm యూనివర్సల్ స్టూడియోస్
విడుదల తేదీ:05-01-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: కె సంతోష్ బాబు
సంగీతం: ఆనంద్ బాలాజీ
సినిమాటోగ్రఫీ: పిఎస్ మణికర్ణన్
ఎడిటింగ్: SK చలం
నిర్మాత: పవన్ కుమార్ మద్దుల
రన్‌టైమ్:121 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్