బెదురులంక 2012 మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
2012 లో గోదావరి ప్రాంతం లో బెదురులంక అనే ఊరు ఆ ఊరు ప్రెసిడెంట్ (గోపరాజు రమణ ) బావమరిది (అజయ్ ఘోష్ ) యుగాంతం అని హడావిడి ని కాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇందులో భాగంగా జనాన్ని భయపెట్టి మోసం చేయడానికి ఊరి పూజారి (శ్రీకాంత్ అయ్యంగార్ ) డేనియల్ (రామ్ ప్రసాద్ ) లని వాడుకుంటాడు. ఈ ముగ్గురు కలిసి ఊరి జనాన్ని ఎలా బోల్తా కొట్టిస్తారనేది కథ. ఇందులో శివ (కార్తికేయ ) ఆ మోసగాళ్ల నుంచి ఊరు ను ఎలా కాపాడుతాడు అనేది మిగతా కథ. శివ ఊరి జనాన్ని కాపాడడా లేదా అనేది సినిమా లో చూడొచ్చు….
ఎనాలసిస్ :
యుగాంతం గురించి వచ్చిన తప్పుడు వార్తలను ఇందులో చూడొచ్చు
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
రాంప్రసాద్, కార్తికేయ, గెటప్ శ్రీను, శ్రీకాంత్ అయ్యంగార్, నేహా శెట్టి పెర్ఫార్మన్స్ బాగుంది
టెక్నికల్ గా :
గోదావరి లొకేషన్స్ చూపించడం బాగుంది
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కొత్త కథ, గెటప్ శ్రీను వార్తలు చదవడం కామెడీ
పాటలు, మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం
అర్ధం కానీ సీన్స్
నటీనటులు:
కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రామ్ ప్రసాద్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : బెదురులంక 2012
బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ : 25-08-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
కథ – దర్శకుడు : క్లాక్స్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
ఎడిటింగ్: విప్లవ్ నిషాదం
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 139 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్