భూ వెబ్ సిరీస్ మే 27 విడుదల
మే 27 నుండిజస్ట్ థ్రిల్ అండ్ చిల్ అంటున్న టాప్‌స్టార్స్
రకుల్‌ప్రీత్ సింగ్, విశ్వక్‌సేన్, నివేధా పేతురాజ్, మేఘా ఆకాశ్,రెబ్బాజాన్, మంజిమా మోహన్ లాంటి స్టార్ నటులు అందరూ కలిసి నటించిన హారర్ అండ్ థ్రిల్లర్ ఓటిటి సినిమా భూ జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో మే 27న స్ట్రీమింగ్ జరుగనున్న భూ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ దర్శకుడు విజయ్ తెరకెక్కించారు.శర్వంత్‌రామ్ క్రియేషన్స్ అండ్ షిరిడిసాయి మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్ రెడ్డి నిర్మాతలు. నిర్మాతలు మాట్లాడుతూ భూ సినిమా ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. దర్శకుడు విజయ్ సినిమాని చాలా బాగా తీశారు అన్నారు.