భోళా శంకర్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి( కీర్తి సురేష్) చదువు కోసం కలకత్తా కి వచ్చి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. సిటీ లో ఒక మాఫియా గ్యాంగ్ అమ్మాయిలని కిడ్నాప్ చేసి అమ్మేస్తుంటారు. శంకర్ మాఫియా గ్యాంగ్ గురించి పోలీసులకి చెప్పి కొంతమంది అమ్మాయిలని కాపాడతాడు. మాఫియాగ్యాంగ్ శంకర్ మీద ఎటాక్ చేస్తే శంకర్ వాళ్ళని చంపేస్తుంటాడు. అసలు శంకర్ కి మాఫియా గ్యాంగ్ కి సంబంధం ఏంటి? … శంకర్ మాఫియా గ్యాంగ్ ని ఎందుకు టార్గెట్ చేసాడు. ….. చివరకి శంకర్ మాఫియా మాఫియా గ్యాంగ్ ని లేకుండా చేశాడా అన్నది స్టోరీ?
ఎనాలసిస్ :
రివెంజ్ డ్రామా, సెంటిమెంట్ సినిమా. అనుకోకుండా కలసిన అమ్మాయి కీర్తి సురేష్ ను చెల్లెలు గా భావించి తరువాత ఆమె కు జరిగిన పరిణామాలను సాల్వ్ చేసి, అమ్మాయిలను కాపాడటమే ఈ సినిమా.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది, చిరంజీవి గారి, కీర్తి సురేష్ పెరఫార్మన్ బాగుంది
టెక్నికల్ గా :
పాటలు బాగున్నాయి
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
అన్నా , చెల్లెల మధ్య వచ్చే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
శంకర్, మహాలక్ష్మి క్యారెక్టర్స్
స్టోరీ రెగ్యులర్ సీన్స్ అవ్వడం వల్ల సినిమా డల్ గా అనిపించింది
స్క్రీన్ ప్లే పూర్ గా ఉండటం
నటీనటులు:
చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : భోలా శంకర్
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ:-11-08-2023
సెన్సార్ రేటింగ్: U/A
దర్శకత్వం: మెహర్ రమేష్
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: డడ్లీ
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 159 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్