మాయలో మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్ తో కలిసి వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. ఆమెకు క్రిష్ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీళ్ళు అంతా కలిసి పెద్దవారు అవుతారు. అయితే వీరందరికి ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది. మాయ క్రిష్, సింధు ని తన వివాహానికి రావాల్సింది గా కోరుతుంది. క్రిష్, సింధు మాయ వివాహానికి హైదరాబాద్ నుండి బెంగుళూరు కు ఒక కార్ లో బయలుదేరుతారు. అయితే వీరిద్దరి రిలేషన్ ఎలా జరిగింది? అలాగే క్రిష్, మాయ ల మధ్య ఏ రిలేషన్ ఉండేది? వీరిద్దరూ చేసే ప్రయాణం లో ఏమి జరిగింది? మంచి స్నేహితులుగా ఉండే మాయ, సింధు ఎందుకు విడిపోయారు అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
రిలేషన్స్ మరియు లవ్ లో జరిగే సంఘటనలు తెలిపే సినిమా కథ ఇది
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
సినిమా కథ
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ స్క్రీన్ ప్లే, కథ బోరింగ్ ఉండటం
నటీనటులు:
నరేష్ అగస్త్య, భావన వాజపండల్, జ్ఞానేశ్వరి కాండ్రేగుల
సాంకేతికవర్గం :
సినిమా పేరు: మాయలో
బ్యానర్: ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
సెన్సార్ రేటింగ్ : “U/A”
విడుదల తేదీ : 15-12-2023
కథా – దర్శకుడు: మేఘా మిత్ర పేర్వార్
సంగీతం: డెన్నిస్ నార్టన్
సినిమాటోగ్రఫీ: మాయ వి
ఎడిటర్: అరుణ్ థాచోత్, టించు ఫిలిప్
నిర్మాతలు : షాలిని నంబు, రాధా కృష్ణ నంబు
రన్ టైమ్ : 109 మినిట్స్
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్