Reading Time: 2 mins

మిరల్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

సివిల్ ఇంజనీరింగ్ చేసిన హరి (భరత్ ) , రమ (వాణి భోజనం ) లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకుని వచ్చి తన కుటుంబాన్ని చంపినట్టు రమ కు కల వస్తుంది. రమ బయపడుతూవుంటుంది. అదే టైమ్ లో హరి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడతాడు. జాతకం లో దోషం ఉంది అని రమ తల్లి చెప్పడం తో హరి తన ఫ్రెండ్ ఆనంద్ ఫామిలీ తో కలసి తన స్వస్థలం లో పూజలు చేయడానికి వెళ్తాడు. పూజలు పూర్తిచేసుకుని తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చే టైమ్ లో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి నిజంగానే దాడి కి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు ? హరి ఫామిలీ ని ఎందుకు చంపాలనుకుంటాడు? రమ కు కలలో ఆ వ్యక్తి ఎందుకు కనిపిస్తుంటాడు? చివరకు ఎం జరిగింది అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

హర్రర్, సస్పెన్సు థ్రిల్లర్ మూవీస్ తరహా కథ ఇది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :

ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

హర్రర్, సస్పెన్సు థ్రిల్ అనేది కొంచెం మిస్ అయింది.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ గా ఉంటుంది

నటీనటులు:

భరత్, వాణి భోజన్, K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: మిరల్
బ్యానర్: యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 17-05-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు: ఎం శక్తివేల్
సంగీతం : ప్రసాద్ ఎస్ ఎన్
సినిమాటోగ్రఫీ: సురేష్ బాలా
ఎడిటర్: కలైవానన్ ఆర్
నిర్మాత: జి డిల్లీ బాబు
నైజాం డిస్ట్రిబ్యూటర్ : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP
రన్‌టైమ్: 120 నిమిషాలు


మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్