Reading Time: 2 mins

రత్నం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

చిన్నతనం లోనే తల్లి ని కోల్పోయిన రత్నం (విశాల్) చిత్తూరు మార్కెట్ లో పని చేస్తుంటాడు . ఒక రోజు అదే మార్కెట్ కు చెందిన పన్నీర్ సామి (సముద్ర ఖని) ని ఒక మహిళ చంపడానికి వస్తే రత్నం కాపాడుతాడు దాంతో పన్నీర్ సామి రత్నాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. పన్నీర్ సామి ఎమ్మెల్యే గా ఎదుగుతాడు. అతనికి తోడుగా రత్నం నియోజక వర్గం లో ఉంటాడు.

ఒక రోజు నీట్ పరీక్షా రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక (ప్రియా భవాని శంకర్) ని ఫాలో అవుతాడు. అప్పుడే రౌడీలు ఆమె ను చంపడానికి వస్తే రత్నం కాపాడుతాడు. దగ్గరుండి పరీక్ష రాయిస్తాడు.

అసలు మల్లిక ఎవరు ? లింగం మనుసులు మల్లిక ను ఎందుకు చంపడానికి వస్తారు ? రత్నం తల్లి రంగ నాయకమ్మ ఎలా చనిపోయింది ? రత్నం మల్లిక ను ఎందుకు కాపాడుతాడు ? అనేది మిగతా కథ

ఎనాలసిస్ :

ఒక అమ్మయిని ఇష్టపడి, ఆ అమ్మయి వెనుక ఉన్న కష్టాలు తీర్చడమే ఈ సినిమా కథ .

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

రత్నం ఫ్లాష్ బ్యాక్, రత్నం తల్లి స్టోరీ

మైనస్ పాయింట్స్ :


అక్కడక్కడా కొంచెం బోర్ గా ఉంటుంది

నటీనటులు:

విశాల్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, యోగిబాబు, గౌతం వాసుదేవ్ మీనన్

సాంకేతికవర్గం :


సినిమా టైటిల్: రత్నం (తమిళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
విడుదల తేదీ : 26-04-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్
ఎడిటర్: T S జై
నిర్మాతలు: కార్తికేయ సంతానం, జీ స్టూడియోస్
నైజాం డిస్ట్రిబ్యూటర్ : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP
రన్‌టైమ్: 156 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్