Reading Time: 2 mins

రాక్షస కావ్యం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

అజయ్ ( అభయ్), విజయ్ (అన్వేష్ మైఖేల్ ) అన్నదమ్ములు. అజయ్ తల్లి కౌసల్య కొడుకులని చదివించాలని చూస్తుంటే తండ్రి బిక్షపతి తన తాగుడు కోసం కౌసల్యని కొట్టి కొడుకులని అడుక్కోవడానికి పంపిస్తుంటాడు. కౌసల్య ఎలాగైనా అజయ్ ని చదివించాలని చూస్తుంటే బిక్షపతి కౌసల్యని చంపేస్తాడు. బిక్షపతి అజయ్ తో దొంగతనాలు చేయిస్తుంటాడు. ఆలా పెద్దయినా తర్వాత అజయ్ చదువు మీద ప్రేమతో చదువుకొనే వాళ్లకి డబ్బు సహాయం చేస్తుంటాడు. విజయ్ మాత్రం సినిమాలు చూస్తూ విలన్ ల మీద ప్రేమతో సినిమా చేయాలనీ తిరుగుతూ పద్మ అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అదే సమయం లో విజయ్ లవర్ పద్మ హత్య కు గురిఅవుతుంది. హత్య ఎవరు చేసారు? తరువాత విజయ్, అభయ్ ని ఏమి చేసాడు అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ, మ్యూజిక్ బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

మ్యూజిక్ బాగుంది

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కథ స్లో గా రన్ కావడం

నటీనటులు:

అభయ్ అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, దయానంద్ రెడ్డి, పవన్ రమేష్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : రాక్షస కావ్యం
బ్యానర్: గరుడ ప్రొడక్షన్స్, సినీవ్యాలీ మూవీస్, పింగో పిక్చర్స్
విడుదల తేదీ : 13-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకత్వం: శ్రీమాన్ కీర్తి
సంగీతం : రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్
సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం
నిర్మాతలు: దాము రెడ్డి, సింగనమల కళ్యాణ్
రన్‌టైమ్: 132 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్