సగిలేటి కథ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
రాయలసీమ లోని సగిలేరు గ్రామం లో 2007 లో జరిగే కథ ఇది. ఆ గ్రామా పెద్ద చౌడప్ప (రాజా శేఖర్ అనింగి), RMP డాక్టర్ దొరస్వామి (రమేష్) మంచి స్నేహితులు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి అప్పుడే ఉరికి తిరిగొస్తాడు . తోలి చూపులోనే దొరస్వామి కూతురు కృష్ణ వేణి (విషిక) తో ప్రేమలో పడతాడు. ఇద్దరు తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఊర్లో గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. ఓ కారణంగా చౌడప్ప తన స్నేహితుడు దొరస్వామి ని నరికి చంపేస్తాడు. తర్వాత ఏమి జరిగింది? కుమార్ , కృష్ణ వేణి ప్రేమ కథ ఎలా ముగిసింది ? ఊర్లో గంగాలమ్మ జాతర జరిగిందా లేదా? అనేది మితాడా కథ.
ఎనాలసిస్ :
ఊర్లో జరిగే జాతర లో జరిగే సన్నివేశాలు, ఊర్లో జరిగే ప్రేమ కథ ఈ సినిమా కథ
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి
టెక్నికల్ గా :
పెల్లెటూరి లోషన్స్ బాగున్నాయి
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కథ బాగుంది
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో ఉంది
నటీనటులు:
రవి మహాదాస్యం, విశికళాక్ష్మణ్, నరసింహ ప్రసాద్ పంథాగాని
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : సగిలేటి కథ
బ్యానర్లు : అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్స్, సి స్పేస్
విడుదల తేదీ : 13-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
రచయిత- దర్శకుడు- సినిమాటోగ్రఫీ – ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్
సంగీతం: జస్వంత్ పసుపులేటి
సినిమాటోగ్రఫీ – రాజశేఖర్ సుద్మూన్
ఎడిటింగ్ – రాజశేఖర్ సుద్మూన్
నిర్మాతలు : అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ
రన్‌టైమ్: 105 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్