Reading Time: 2 mins

సప్త సాగరాలు దాటి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

ఈ కథ 2010 నేపథ్యం లో సాగుతుంది. మను (రక్షిత్ శెట్టి ) ఒక డ్రైవర్, ప్రియా (రుక్మిణి ) ఒక స్టూడెంట్, మంచి సింగర్ కూడా, వీళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రియురాలిని పెళ్లి చేసుకుని ఆనందమైన జీవితం గడపాలని అనుకుంటాడు కానీ డబ్బు కోసం తన యజమాని కొడుకు చేసిన ఆక్సిడెంట్ ని తన మీద వేసుకుని జైలు కు వెళ్తాడు. తర్వాత ఏమైంది? మను, ప్రియా మళ్ళీ కలుస్తారా లేదా అనేది సినిమాలో చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

డబ్బు కోసం చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో తెలిపే కదాంశం

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

రక్షిత్ శెట్టి, రుక్మిణి ఫెరఫార్మెన్స్ బాగుంది

టెక్నికల్ గా :


ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చూడచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ, పాటలు

మైనస్ పాయింట్స్ :

మొదటి భాగం సాఫ్ట్ గా సాగుతుంది, రెండవ భాగం జైలు సన్నివేశాలు బోరింగ్ గా ఉండటం, సన్నివేశాల సాగదీత

నటీనటులు:

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : సప్త సాగరాలు ధాటి (కన్నడ నుండి డబ్ చేయబడింది)
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 22-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకత్వం : హేమంత్ ఎం రావు
సంగీతం: చరణ్‌రాజ్ MR
సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: రక్షిత్ శెట్టి
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 142 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్