సూపర్ స్టార్ కృష్ణ 79వ జన్మదినోత్సవ వేడుకలు

Published On: June 5, 2021   |   Posted By:
సూపర్ స్టార్ కృష్ణ 79వ జన్మదినోత్సవ వేడుకలు
 
పద్మభూషణ్ , సూపర్ స్టార్ , నటశేఖర , డా. కృష్ణ 79వ జన్మదినోత్సవ వేడుకలను వివిధ ప్రాంతాల్లో అభిమానులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి నిరాడంబరంగా నిర్వహించారు 
 
శ్రీకాకుళం :
 
జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాస్ ఆద్వర్యం లో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవ వేడుకలు సందర్బంగా కోవిడ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు , ఆటో డ్రైవర్  ల కు శానిటైజర్ లు , మాస్క్ లు , పంపిణి చేసారు . ఇలాంటి సేవ కార్యక్రమాలకు స్ఫూర్తి మా హీరో కృష్ణ, మహేష్ అని పేర్కొన్నారు .  ఈ కార్యక్రమం లో షాజు , అనిల్ , చంద్ర శేఖర్ , ఈశ్వర్ ప్రసాద్ , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
వైజాగ్:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకలను విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ సేన , డైమండ్ పార్క్ ఏరియా అభిమానుల ఆద్వర్యం లో సీనియర్ అభిమాని బొట్టా వెంకట అప్పా రావు ఇంటి వద్ద స్థానిక కార్పొరేటర్ , అభిమాని వీరబాబు(బుజ్జి), కేక్ కట్ చేయగా, ఆయన ని సన్మానించి , సీతమ్మ ధార పాపా హోమ్ లో అన్నదానం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
రాజమండ్రి -1:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకలను  రాజమండ్రి పట్టణ యూత్ అధ్యక్షులు కే. యాన్. వి. తనూజ్ ఆద్వర్యం లో రంభ ఊర్వశి మేనకా కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిధులుగా మాజీ యమ్.యల్.ఏ. రౌతు సూర్య ప్రకాష్ రావు , స్వర్ణాంధ్ర వృద్ధ ఆశ్రమం వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు , డా. రజినీష్ రెడ్డి , సీనియర్ అభిమాని ఆసురీ సుధాకర్ రావు చేతులు మీదుగా కేక్ కట్ చేసి , 300 మంది థియేటర్ల సిబ్బంది కి కూరగాయలు , గుడ్లు, పండ్లు పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో మణికంఠ, అయ్యప్ప, ప్. ఆర్ . శేషు, కిషోర్, నరేంద్ర  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
రాజమండ్రి -2:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా రాజమండ్రి పట్నం లో  సూపర్ స్టార్ కృష్ణ మహేష్ చారిటీ, ఘట్టమనేని ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమం లో అల్పాహారం, మధ్యాన భోజనం , మరియు స్వర్ణాంధ్ర వృద్దుల ఆశ్రమం లో అల్పాహారం ఏర్పాటు చేయడం అయినది. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు కేబుల్ సతీష్ , ప్రిన్స్ ప్రసాద్ , ప్రిన్స్ ఖాదర్ , ధవళ ప్రసాద్( వల్లభ), మిత్తి రెడ్డి  చిన్న,గైట్ రవి, ఫై.వి.కే.యల్.యన్ శర్మ , మాదాల ఫణింద్ర కుమార్ , ప్రియాంక సత్యనారాయణ , కొక సత్యనారాయణ, కృష్ణమాచారి , భుట్టో, తదితర సీనియర్ అభిమానులు ఆద్వర్యం వహించారు .  
 
విజయవాడ -1:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  యస్. చంటి మరియు వి.యల్. రెడ్డి యూత్ ఆద్వర్యం లో  విజయవాడ లోని యస్.కే.సి.వి చిల్డ్రన్స్ హోమ్ లో 25 మంది అనాధ పిల్లలకు ఫ్రూప్ట్స్, స్నాక్స్,, సోప్ లు పంపిణి చేసారు . 
 
విజయవాడ -2:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా పట్టణ అధ్యక్షులు సుధా స్వామి ఆద్వర్యం లో మే 1 నుండి 31 వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా షిరిడి సాయి పిల్లల ఆశ్రమం లో కేక్ కట్ చేసి పిల్లలకు ఫ్రూప్ట్స్ , ఆహార ప్యాకెట్ లు , అందజేశారు. ఈ సందర్బంగా లారీ డ్రైవర్ వెంకట రమణ  కు అనారోగ్య కారణాల వల్ల అతని భార్య కు కుట్టు మెషిన్, ఆర్ధిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమం లో విజయ్ ఫ్రెండ్స్ సర్కిల్ , సభ్యులు పాల్గొన్నారు. 
 
విజయవాడ -3:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  తాడి శివ యూత్ , ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాలి గోవింద్ ఆఫీస్ లో  కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు..     
 
గుంటూరు -1: 
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా గుంటూరు  లో ని శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి లో జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షులు కోట శేషగిరి ఆద్వర్యం లో 500 మంది కి అన్న దానం నిర్వహించారు . ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి అని  అమ్మవారి సన్నిధి లో   పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో   కొండబోయిన శ్రీను, యస్.కే. భాజీ , గుండా హరి,  డేవిడ్,  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
గుంటూరు- 2:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా, కృష అభిమానులం వాట్సాప్ గ్రూప్ సభ్యులు , అభిమానులలో ఆర్ధికంగా , ఆరోగ్య పరంగా , విద్య సంబంధమైన ఇబ్బందులు పడుతున్న అభిమానులకు నెల సేకరించి ఇచ్చే మొత్తాన్ని పట్టణం లో డూప్మ హేష్ బాబు గా  ఆధారం సాగిస్తున్న వై. శ్రీనివాస్ రావు, అనారోగ్యం తో భాద పడుతునందున ‘మే ‘ నెల లో వసూలు అయినా రూ. 40,116/- ల ను సమస్త ప్రతినిధి సీనియర్ అభిమాని నరేంద్ర చేతులు మీదుగా అందజేశారు . ఈ సందర్బంగా వై. శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 
 
చిలకలూరిపేట :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా చిలకలూరి పేట లో సూపర్ స్ట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్  సొసైటీ   అధ్యక్షుడు ఏ. శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆద్వర్యం లో లొక్డౌన్ వల్ల ఇబ్బంది  పడుతున్న యాచకులు, అనాధ వృద్దులు , రిక్షా కార్మికులు 150 కి ట్రాఫిక్ యస్. ఐ. సుబ్బా రావు చేతులు మీరు గా భోజన ప్యాకెట్ ల ను అందజేశారు. ఈ కార్యక్రమం లో దత్త సాయి అన్నదానం సమాజం అధ్యక్షులు పూసపాటి బాలాజీ తో పాటు అభిమానులు యస్.కే. నాజర్ వలి, యస్.కే. బషీద్, మెక్కిన శివ , యస్.కే. అజారుద్దీన్,  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
గూడూరు :
 
నెల్లూరు జిల్లా గూడూరు లో    సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు చామర్తి శ్రీనివాస్ రాజు , ఉపాధ్యక్షులు యస్.కే. షబ్బీర్, ఆద్వర్యం లో నెల్లూరు లో ని అయ్యప్ప గుడి , వేదాయ పాలెం సెంటర్ , బివి  నగర్,ప్రసిద్ధ మైన శ్రీ శ్రీ శ్రీ  హజ్రత్ బారా షహీద్ దర్గా పరిసర పంథాలో నివసించే 300 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణి చేసారు 
 
చీరాల:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా   పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు యమ్.డి. సలామ్ ఆద్వర్యం లో , కోటయ్య  వృద్ధాశ్రమం లో 100 మంది వృద్దులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమం లో వెంకటేశ్వర్ రావు , శ్రీధర్, మా బాబు,  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
హైదరాబాద్ -1 (ఆర్.టి.సి. X  రోడ్స్) :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన  జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు ఆద్వర్యం లో తమ కార్యాలయం లో అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి, నల్లకుంట లో ని ఫీవర్ హాస్పిటల్ లో  రోగులకు, వారి  బంధువులకు, బ్రెడ్ లు , పండ్లు, బిస్కెట్స్, , పంపిణి చేశారు. ఈ సందర్బంగా దిడ్డి  రాంబాబు మాట్లాడుతూ, కోవిడ్  పరిణామాల స్థితి లో ఇలాంటి సేవ కార్యక్రమాలను నిర్వహించడం లో తమ అభిమాన హీరో ను ఆదర్శంగా తీసుకోవటం గర్వాంగా ఉందన్నారు . ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సూపర్ ఇండెంటెంట్  గారు, ఆర్.యమ్.ఓ జయ లక్ష్మి , హెల్త్ ఇన్స్పెక్టర్ రాములు పాల్గొని వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో  ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్, వెంకటేష్, మహేందర్ , యశ్వంత్, సురేష్, బొడ్డు బాబు,  తదితర అభిమానులు పాల్గొన్నారు . 
 
హైదరాబాద్ -2:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా బాల నగర్ లో సీనియర్ అభిమాని, మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్ర చార్యులు తమ ఇంటి వద్ద లాక్ డౌన్ సమయం లో ఇబ్బంది పడుతున్న పేద పనిమనుషులకు నిత్యావసర సరుకులను పంపిణి చేశారు . ఈ కార్యక్రమం లో తాటి రవీందర్, జె శ్రీకాంత్ గౌడ్, బి. గణేష్, ముదిరాజ్ తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. 
 
హైదరాబాద్ -3:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  యమ.జి.ఆర్ స్టూడియో , సూపర్ స్టార్ కృష్ణ లైబ్రరీ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మరియు సీనియర్ అభుమానుల సహకారం తో ముఠా గంగాధర్ (నిర్మల్)  తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లోని 78 మంది  నిరుపేద ఆర్టిస్ట్ లకు కోవిడ్ పరిణామాల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణి చేసి తమ అభిమాన నటునికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా యూనియన్ సభ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కర్నూల్ :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  కర్నూల్ లో ని శ్రీ రామ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు యస్. అహ్మద్ ఆద్వర్యం లో కేక్ కట్ చేసి , శుభాకాంక్షలు తెలియజేసి, చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయినను, అభిమానులు  ఎంతో  ఉత్సాహం తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు . ఈ కార్యక్రమం లో బి. రవి కుమార్, షబ్బీర్, అఖిల్, మురళి,  రమేష్,చరణ్, రఫీ, రాజేష్,  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .   
 
 రేపల్లె:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా పట్టణ హీరో కృష్ణ అభిమానులు గుమ్మడి రామ కృష్ణ (బాబీ) ఆద్వర్యం లో చిల్డ్రన్స్ హోమ్ లో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో బి. అమర్, దండమూడి రాజేష్ ,  హర్ష,తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. 
 
పాల్వంచ :
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో జిల్లా అధ్యక్షులు కనగాల రాంబాబు ఆద్వర్యం లో    సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  కోవిడ్ విపత్కర సమయం లో విధులు నిర్వహిస్తున్న  ప్రజా సేవకులు డాక్టర్ లు , పరిశుద్ధ కార్మికులు, పోలీస్ వారి సేవలను వేల కట్టలేము  అని  ఆర్థోపెడిక్ సర్జన్ డా. బిక్కసాని సుధాకర్ , కానిస్టేబుల్ అంజి, పరిశుద్ధ కార్మికులను సత్కరించి అభినందించారు . ఈ కార్యక్రమం లో కొత్తగూడెం సురేష్ బాబు తో పటు భాషా , వినోద్, శ్రీరామ్, మహేష్, తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఖమ్మం-1:
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  ఖమ్మం లో జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగ రావు ఆద్వర్యం లో, నగర మాజీ అధ్యక్షులు బత్తిలి కొండల గౌడ్ కరోనా నుండి కోలుకుని పూర్తి ఆరోగ్య వంతులుగా ఉండటం  ఆనందంగా ఉంది అని వారికి సహాయంగా 25 కేజీ ల బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షులు మునగాల బాలు, సుధీర్ బాబు యువ సేన జిల్లా అధ్యక్షులు యమ్ మురళి,   సీనియర్ అభిమాని చిట్టా వెంకటేశ్వర్ రావు, పిండి ప్రోలు జి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు 
 
ఖమ్మం -2:
 
ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ లో మై పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమం లో మే 31 న కృష్ణ  గారి పుట్టినరోజు సందర్భముగా అన్నదానం నిర్వహింప బడినది కృష్ణగారి అభిమానులం వాట్సాప్ గ్రూప్స్ మరియు ఘట్టమనేని చారిటబుల్ ట్రస్ట్
 
సూర్యాపేట :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా  సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన  జిల్లా అధ్యక్షులు గొట్టిపర్తి శ్రీకాంత్ ఆద్వర్యం లో , కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద రోగులు , వారి బంధువులకు 150 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ వైద్యులు డా. ఆదుర్తి రమేష్ చంద్ర, ముఖ్య అతిధి గ పాల్గొని ప్రసంగిస్తూ ‘సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు ఇలాంటి సామజిక సేవ కార్యక్రమాలు చేయటం సమాజం పై తమకు ఉన్న భాద్యతలను తెలియజేసారు’ అని అభినందించారు. ఈ కార్యక్రమం లో మర్రి  రాజశేఖర్ , చిత్తలూరి వెంకన్న , మారెళ్ల వేణు  , కుమార్, బొమ్మడి సాయి, సన్నీ, వంశి,  నాని, తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
రాయదుర్గం :
 
అనంతపురం జిల్లా రాయదుర్గం లో    సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా పట్టణ ఫాన్స్ అధ్యక్షులు బి.  శంకర్ ఆద్వర్యం లో బి.టి.పీ. రోడ్ లో ని కార్యాలయం లో కేక్ కట్ చేసి, పిల్లలకు స్వీట్స్ బిస్కెట్స్ పంచారు. 
 
బి. గంగారం  :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా ఖమ్మం జిల్లా లో ని బి. గంగారం  గ్రామం లో అభిమానుల అధ్యక్షుడు కోటమర్తి వెంకటేశ్వర్లు శ్రీ దాసరి వీర రెడ్డి  జిల్లా పరిషద్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్క వార్డ్  లో ని కరోనా  పేషెంట్ లు  20 మంది  కి  డ్రై ఫ్రూప్ట్స్, పండ్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మందపాటి వాసు రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకట రావు చేతులు మీదుగా పంపిణి చేశారు . ఈ కార్యక్రమం లో సుగ్గల బాబు రావు, బెజవాడ సాయి , దేవళ్ళ ప్రసాద్ ,యస్.కే హుస్సేన్  తదితరులు పాల్గొన్నారు  .  
 
ఎర్రగుంట్ల :
 
కడప జిల్లా ఎర్రగుంట్ల అభిమాన సంఘాల అధ్యక్షుడు  పోట్లాగూర్తి  శ్రీనివాసులు ఆద్వర్యం లో   సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా    ప్రొద్దుటూరు లో ని స్నేహ వృద్ధ ఆశ్రమం లో 30 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దస్తగిరి , నరసింహులు , భాషా, కాసిం పేరా , హరి ,  తదితరులు పాల్గొన్నారు 
 
భీమవరం :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా   ప.గో. జిల్లా భీమవరం లో  సీనియర్ అభిమాని, Y.S.R.C.P రాష్ట్ర కార్యదర్శి  రాయపురోలు  శ్రీనివాస మూర్తి   కేక్ కట్ చేసి పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో కృష్ణ మహేష్ ఫాన్స్ నాయకులూ  బి.హెచ్. సుబ్బా రాజు ,ఫాన్స్ పట్టణ అధ్యక్షులు  బోనం ప్రసాద్, మహేష్, మోహన్ రావు, యమ్ ,డి భాషా  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు . 
 
ప్రత్తిపాడు :
 
తు గో. జిల్లా ప్రత్తిపాడు లో  సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా   పట్టణ  సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు , ఫోటోగ్రాఫర్ సలాది కృష్ణ , కిల్లంపూడి వేగి దుర్గ రావు లు సరైన ఆధారాలు లేని నిరుపేద   అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు . 
 
కదిరి :
 
అనంతపురం జిల్లా   కదిరి పట్నం లో   సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా    సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన  అధ్యక్షులు , మునిసిపల్ ఉద్యోగి  అసిఫ్ తమ కార్యాలయం లో కేక్ కట్ చేసి ఉద్యోగులు మరియు అభిమానులకు స్వీట్స్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో సోహైల్ ,  రెహాన్,బడుల అమర్నాథ్రె డ్డి, సురేష్  తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .    
 
చిత్తూర్ :
 
సూపర్ స్టార్ కృష్ణ 79 వ జన్మదినోత్సవ వేడుకల సందర్బంగా   చిత్తూర్ జిల్లా కృష్ణ  ప్రజా శక్తి  అధ్యక్షులు కె.యన్ రవి కుమార్ ఆద్వర్యం లో  గంగణపల్లి జాతీయ నిరాశ్రయుల వసతి గృహం లో కేక్  వృద్దులకు అన్నదానం చేసారు . ఈ కార్యక్రమం లో కె.పి.శ్రీధర్ , కొంబు రాజేంద్ర , రావూరి రవి బాబు , పూల బాబు, దీన , మోహన్ , ప్రతాప్, ప్రేమ్ , పూర్ణ , లోకేష్ , శరవణ , ఆనంద్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు