Reading Time: < 1 min

స్కంధ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ కూతుర్లను ఒక కుర్రాడు  (రామ్ ) కిడ్నాప్ చేస్తాడు. రామ్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? కిడ్నాప్ ద్వారా అతనికి కావలసింది ఏంటి? క్రౌన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మన్ రుద్రగంటి కృష్ణంరాజు (శ్రీకాంత్) కు ఈ కిడ్నాప్ తో సంబంధం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోండి.

ఎనాలసిస్ :

బిజినెస్ లో పార్టనర్ మధ్య జరిగే గొడవలు దాని ద్వారా పరిణామాలు ఇందులో చూడొచ్చు

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

రామ్, శ్రీలీల, ప్రిన్స్ మరియు అందరి పెర్ఫార్మన్స్ బాగున్నాయి

టెక్నికల్ గా :

ఫోటోగ్రఫీ బాగుంది

చూడచ్చా :

చుడొచ్చు బావుంది

ప్లస్ పాయింట్స్ :

బోయపాటి శ్రీను ఫైట్స్, పాటలు, స్క్రీన్ ప్లే, కథ, పక్క మాస్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లో గా రన్ అవుతుంది

నటీనటులు:

రామ్ పోతినేని, శ్రీలీల, సాజి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: స్కంద
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ : 28-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకుడు : బోయపాటి శ్రీను
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: సంతోష్ డిటాకే
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రన్‌టైమ్: 167 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్