Reading Time: < 1 min

2000-2025 February 18th Released Movies
2000-2025 ఫిబ్రవరి 18న విడుదలైన చిత్రాలు

ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతుంటాయి. అందులో చాలా చిత్రాలు హిట్ గా నిలుస్తాయి మరికొన్ని నిరాశ పరుస్తాయి. ఏది ఏమైనా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వెండితెరపై వస్తూ ఉంటాయి. ప్రతీ రోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 18వ తేదీన గత 25 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి. అవి ఏఏ సంవత్సరాలలో విడుదలయ్యాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అందుకే బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ప్రతీరోజు ఆ రోజు విడుదలైన చిత్రాలను తెలియజేస్తాము.

మరి ఫిబ్రవరి 18 న విడుదల అయిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.

2004 : స్వేత నాగు
మళ్లీశ్వరి

2005 : సంక్రాంతి

2011 : ఎర్రగులాబిలు
ఎల్ బీ డబ్ల్యూ
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు

2012 : పూలా రంగడు                                                                                                                                                                          సన్ ఆఫ్ ఇండియా

2023 : శ్రీదేవి శోభన్ బాబు
వినరో భాగ్యము విష్ణుకథ