Reading Time: < 1 min

2000-2025 February 23rd Released Movies
2000-2025 ఫిబ్రవరి 23న విడుదలైన చిత్రాలు

ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతుంటాయి. అందులో చాలా చిత్రాలు హిట్ గా నిలుస్తాయి మరికొన్ని నిరాశ పరుస్తాయి. ఏది ఏమైనా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వెండితెరపై వస్తూ ఉంటాయి. ప్రతీ రోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన గత 25 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి. అవి ఏఏ సంవత్సరాలలో విడుదలయ్యాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అందుకే బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ప్రతీరోజు ఆ రోజు విడుదలైన చిత్రాలను తెలియజేస్తాము.

మరి ఫిబ్రవరి 23 న విడుదల అయిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.

2005 : రాధా గోపాలం

2007 : ఆదివారం ఆడవాళ్లకు సెలవు

2013 : ఒకే ఒక ఛాన్స్

2018: స్కెచ్
రా రా
జువ్వ
చల్తే చల్తే
హైదరాబాద్ లవ్ స్టోరీ

2024 : ముఖ్య గమనిక
మస్తు షేడ్స్ ఉన్నాయిరా
సుందర్ మాస్టర్
సిద్దార్థ రాయ్