Antariksham Pre-Release Event Tomorrow
Ram Charan for Varun Tej and Sankalp Reddy’s ‘Antariksham’ Pre-Release Event
Telugu cinema first ever space genre ‘Antariksham 9000 KMPH’ is gearing up for release on December 21st.So the makers will be hosting pre-release event on December 18th and Mega hero Ram Charan will be gracing the event as chief guest.Starring Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi in the lead roles, the film has recently completed censor formalities and got ‘U’ certificate.Sankalp Reddy is directing ‘Antariksham.’ The teaser, trailer, and audio released so far have garnered a terrific response.Prashanth Vihari has composed music while Gana Sekhar VS handled the cinematography.Director Krish Jagarlamudi is presenting and producing ‘Antariksham’ along with Y Rajeev Reddy and Sai Babu under First Frame Entertainments banner.
Cast: Varun Tej, Aditi Rao Hydari, Lavanya Tripathi, Satya Dev, Srinivas Avasarala, Rahman
Technical Crew:Direction: Sankalp ReddyProducers: Radha Krishna Jagarlamudi (Krish),Rajeev Reddy Yeduguru and Sai Babu JagarlamudiBanner: First Frame EntertainmentsDOP: Gnana Sekhar V.S. (Baba)Editor: Karthika SrinivasProduction Designers: Ramakrishna Sabbani, Monika Nigotre SabbaniMusic: Prashanth R. VihariStunts: Todor LazarovCG: Rajeev RajasekharanPRO: Vamsi Shekar
రామ్ చరణ్ ముఖ్య అతిథిగా డిసెంబర్ 18న అంతరిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు:వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల
సాంకేతిక విభాగం: దర్శకుడు: సంకల్ప్ రెడ్డినిర్మాతలు: రాధాకృష్ణ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడినిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాటోగ్రఫీ: జ‌్ఞానశేఖర్ విఎస్ (బాబా)ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బని, మోనిక నిగొత్రే సబ్బని సంగీతం: ప‌్రశాంత్ ఆర్ విహారి స్టంట్స్: టడోర్ లజరోవ్ సిజి: రాజీవ్ రాజశేఖరన్ పిఆర్ఓ: వంశీ శేఖర్
Attachments area