Reading Time: < 1 min

మామా మశ్చీంద్ర మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

పరుశురాం (సుధీర్ బాబు) చాలా స్వార్ధ పరుడు. వంద కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లెలి కుటుంబాన్ని చంపమని దాసు కు డబ్బులు ఇస్తాడు కానీ వాళ్ళు బతికిపోతారు. తరువాత పరుశురాం కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బ), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి)… దుర్గ (సుధీర్ బాబు) డి జె (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో ఉన్నారు అని తెలుస్తుంది. దుర్గ, డి జె ఇద్దరు పరుశురాం పోలికలతో ఉంటారు. వీళ్ళు తన మేనల్లుడే అనే నిజం పరుశురాం కు తెలుస్తుంది. చివరకు పరుశురాం ఎం తెలుసుకున్నాడు అనేది మిగతా స్టోరీ.

ఎనాలసిస్ :

కుటుంబం లోని బంధువుల మధ్యన జరిగే గొడవలు, ప్రేమలు వాటి పరిస్కారాలు తెలిపే కథ ఇది

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

అందరి పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్ గా :


బాగుంది

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథ బాగుంది

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ గా స్లో రన్ అవుతుంది, కామెడీ కొన్ని చోట్ల పండలేదు

నటీనటులు:

సుధీర్ బాబు, మృణాళిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్:-మామా మశీంద్ర
బ్యానర్:- శ్రీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ : 06-10-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం:- హర్షవర్ధన్
సంగీతం:- చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ:-పి జి విందా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్‌టైమ్: 149 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్