తంత్ర మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
రేఖ (అనన్య నాగళ్ళ ) కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్ననాటి ఫ్రెండ్ తేజు (ధనుష్ రఘుముద్రి ) ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరు ప్రేమలో ఉంటారు. అయితే రేఖ పైన ఎవరో క్షుద్ర క్షుద్ర పూజలు చేసారని తేజు కి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? సినిమా లో విగత (టెంపర్ వంశి ), రాజేశ్వరి (సలోని ) పాత్రలు ఏంటి ? వీళ్లకు రేఖ కు సంబంధం ఏంటి అనేది సినిమా లో చూసి తెలుసుకోండి .
ఎనాలసిస్ :
పల్లెటూరి లో జరిగే క్షుద్ర పూజల గురించి తెలిపే కథ ఇది
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
స్టోరీ కొత్తగా ఉంది
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంటుంది
నటీనటులు:
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : తంత్ర
బ్యానర్లు: ఫస్ట్ కాపీ మూవీస్, బీ ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ:15-03-2024
సెన్సార్ రేటింగ్:” A “
దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి
సంగీతం: RR ధ్రువన్
సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్, విజయ్ భాస్కర్ సద్దాల
ఎడిటింగ్: SB ఉద్ధవ్
నిర్మాతలు: నరేష్ బాబు, రవి చైతన్య
రన్టైమ్:136 నిమిషాలు
నైజాం డిస్ట్రిబ్యూటర్స్:నవోదయ పిక్చర్స్
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్