Reading Time: < 1 min

Top 7th Movie 2024
టాప్ 7వ చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో సరిపోదాశనివారం సినిమా ఏడవ స్థానంలో ఉంది.

నేచురల్ స్టార్ నాని, వివేకాత్రేయ కాంబినేషన్లో వచ్చిన సరిపోదా శనివారం చిత్రం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర వేసిన ఎస్ జె సూర్య నటన అందరిని మెప్పించింది. అమ్మసెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. వారం అంతా దాసుకున్న కోపాన్ని ఒక రోజు ప్రదర్శించడం అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చిన చిత్రాలలో సరిపోదా శనివారం చిత్రం టాప్ 7వ స్థానంలో చోటు దక్కించుకుంది.