2000-2025 February 22nd Released Movies
2000-2025 ఫిబ్రవరి 22న విడుదలైన చిత్రాలు
ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతుంటాయి. అందులో చాలా చిత్రాలు హిట్ గా నిలుస్తాయి మరికొన్ని నిరాశ పరుస్తాయి. ఏది ఏమైనా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వెండితెరపై వస్తూ ఉంటాయి. ప్రతీ రోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 22వ తేదీన గత 25 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి. అవి ఏఏ సంవత్సరాలలో విడుదలయ్యాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అందుకే బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ప్రతీరోజు ఆ రోజు విడుదలైన చిత్రాలను తెలియజేస్తాము.
మరి ఫిబ్రవరి 22 న విడుదల అయిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.
2008 : ఇది సంగతి
నీ సుఖమే నేనే కోరుకుంటున్న
2013 : జబర్దస్త్
అదే నువ్వు అదే నేను
జాలిగా ఎంజాయ్ చేద్దాం
ఈ రోజుల్లో రోమాంటిక్ క్రైమ్ స్టోరీ
చదువుకునే రోజుల్లో
2019 : 4 లెటర్స్
మిఠాయి
అంజలి సీబీఐ
ఎన్టీఆర్ మహానాయకుడు
ప్రేమ ఎంత పని చేేసే నారాయణ