2000-2025 February 27th Released Movies
2000-2025 ఫిబ్రవరి 27న విడుదలైన చిత్రాలు
ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతుంటాయి. అందులో చాలా చిత్రాలు హిట్ గా నిలుస్తాయి మరికొన్ని నిరాశ పరుస్తాయి. ఏది ఏమైనా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వెండితెరపై వస్తూ ఉంటాయి. ప్రతీ రోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన గత 25 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి. అవి ఏఏ సంవత్సరాలలో విడుదలయ్యాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అందుకే బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ప్రతీరోజు ఆ రోజు విడుదలైన చిత్రాలను తెలియజేస్తాము.
మరి ఫిబ్రవరి 27 న విడుదల అయిన చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.
2004 : రక్త కన్నీరు
మా ఇంటికి వస్తే ఏం తెస్తారు
2014 : ప్రేమించాలి
మహాభక్త సిరియాల
2015 : పిసాచి
రామ్ లీల
మగ మహ రాజ్
భమ్ భోలేనాథ్