Today Tollywood Topics
ఈ రోజు టాలీవుడ్ ముఖ్యాంశాలు
ఈ రోజు తెలుగు పరిశ్రమలో జరిగిని ముఖ్యాంశాలను తెలుసుకుందాం.
1. దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో అరబిక్ కుత్తు పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు 700 లకు పైగా మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ పాటను అనురుద్ రవిచందర్ స్వరపరిచారు.
2. ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం రిటర్న ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీలోకి రానుంది. మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
3. బ్రహ్మానందం, రాజాగౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం చిత్రం మార్చి 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.