The Dark Knight V/s Iron Man V/s Arjun suravaram
Christopher Nolan V/s Jon Favteay V/s T.N. Santosh
BatManకి Joker కి మధ్యన వచ్చే ఒక సన్నివేశంలో Joker Rachelని టాప్ ఫ్లోర్ నుండి కిందకి పడేసే సమయంలో BatMan Jokerతో తనని వదిలేయ్ అంటాడు.

దానికి బదులుగా Joker BatManతో నీ మాటలు చాల Poorగా ఉన్నాయ్ అని చెబుతాడు.

అర్జున సురవరం మూవీలో అర్జున్ గురు మూర్తిని టాప్ ఫ్లోర్ నుండి పడేసేటప్పుడు గురుమూర్తి కూడా నన్ను వదిలేయ్ అంటాడు. అప్పుడు అర్జున్ గురుమూర్తితో ఇప్పుడు అనాల్సింది వదిలేయ్ అని కాదు సేవ్ మీ అని అంటాడు డైరెక్టర్ టీ. సంతోష్ బహుశాడార్క్ నైట్ సినిమా నుండి ఈ సీన్ నీ ప్రేరణగా పొంది ఉండొచ్చు

పెప్పర్ పొట్స్ ఓబడియ స్టెన్స్ కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని పెన్ డ్రైవ్ లోకి ఎక్కిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ఓబడియ స్టెన్స్ వస్తాడు. అది గమనించి ఒక పేపర్ తో పెన్ డ్రైవ్ ని కవర్ చేస్తుంది. ఫైనల్ గా పెన్ డ్రైవ్ లోకి కాపీ అవ్వటం జరిగిపోయాయి. పెన్ డ్రైవ్ కంప్యూటర్ నుండి ఆన్ ప్లగ్ చేసి పేపర్ పొట్స్ బాయ్ చెప్పి పేన్ డ్రైవ్ తన బ్యాగ్ లోకి వేసుకొని వెళ్ళిపోతుంది. ఓబడియ స్టెన్స్ వెంటనే కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూస్తే రైట్ సైడ్ డౌన్ లో 100 % డౌన్లోడు కంప్లీట్ అని వస్తుంది

కిషోర్ (విక్రమ్) పెన్ డ్రైవ్ లోకి తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ని ఎక్కించుకుంటూ ఉంటాడు. అక్కడికి రాజా రవీంద్ర వస్తాడు. పెన్ డ్రైవ్ ని రాజా రవీంద్ర ఎక్కడ చూస్తాడో అని టెన్షన్ పడుతుంటాడు. ఫైనల్లీ డేటా ట్రాన్ఫర్ అవ్వగానే కేబుల్ అన్ ప్లగ్ చేసి సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజా రవీంద్రకి డౌట్ వచ్చి సిస్టం వైపు చూస్తాడు. రైట్ సైడ్ 100 % డౌన్లోడ్ అని వస్తుంది.