Author: Parusharam Mabbu

Saripodhaa Shanivaaram Heroine Priyanka Arul Mohan

అందం, అభినయంతో పాటు అనుకువ ఉన్న నటి ప్రియాంకా అరుళ్ మోహాన్. పక్కింటి అమ్మాయిలా అనిపించడమే కాదు నటించడంలో కూడా అంతే సహజత్వం ప్రదర్శిస్తుంది. తీసినవి కొన్ని సినిమాలే అయినా మలయాళం, తమిళ్, తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

Read More

Devara Music Director Anirudh Ravichander

అనిరుధ్ రవిచందర్ ఈ పేరు సంగీత ప్రపంచంలో ఓ సెన్షేషన్. చిన్న వయస్సులో ఇండస్ట్రీకి వచ్చి తన ప్రతిభను చాటుకొని.. సంగీత ప్రియుల హృదయాలపై మ్యూజిక్‌తో సంతకం చేశారు. వీరిది కళాకారుల కుటుంబం, 1990 అక్టోబర్ 16 న జన్మించారు. తండ్రి రాఘవేంద్ర నటుడు, తల్లి శాస్త్రీయ నృత్యకారిణి లక్ష్మీ రవిచందర్.

Read More

Saripodhaa Shanivaaram Music Director Jakes Bejoy

జేక్స్ బెజోయ్ సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆయన పేరు తెలియక పోవచ్చు కానీ ఆయన చేసిన పాటలు చెబితే ఇట్టే గుర్తుపడుతారు. టాక్సీవాల చిత్రంలో మాటే వినదుగా పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Read More

Saripodhaa Sanivaram Director Vivek Athreya

తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అందులో వివేక్ ఆత్రేయ ఒకరు. మొదటి సినిమా నుంచి వినుత్నమై కథలతో అలరిస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా సరిపోదా శనివారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Read More

Will Saripodhaa Sanivaram Movie Break 29th August Sentiment

గతంలో ఆగస్టు 29 న విడుదలైన చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే.. ఒక విషయం తేటతెల్లం అయింది. తెలుగు ఇండస్ట్రీలో 1986 నుంచి 2024 వరకు మొత్తం 38 సంవత్సరాలు, అంటే ఆగస్టు 29 మొత్తం 38 సార్లు రిపీట్ అయింది. ఇన్ని తేదీలలో ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయో తెలుసా.

Read More