King Nagarjuna Birthday Special
వెండితెర మన్మథుడు, అమ్మాయిల కలల గ్రీకువీరుడు, ఇండస్ట్రీ యువసమ్రాట్ కింగ్ నాగార్జున జన్మదిన సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఒకసారి చూద్దాం. సురభి నాటకాలలో లేడీ పాత్రలు వేసే ఓ యువకుడు తెలుగుపరిశ్రమలో హీరోగా ఎదిగి ఓ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. ఆయనే అక్కినేని నాగేశ్వర రావు.
Read More