Author: Parusharam Mabbu

Versatile Actor Priyadarshi Birthday Special

తెలుగు చిత్ర సీమలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ ఎవరి ప్రత్యేకత వారిదే. రేలంగి, కాంతారావు, బ్రహ్మానందం, అలీ, సునీల్ ఆ తర్వాతి వరసలో ప్రియదర్శి ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. కమీడియన్ గా మొదలై హీరోగా మారిన నటుల్లో ప్రియదర్శి పేరు సైతం చేరింది.

Read More

Natural Star Nani Movie Journey Till Saripodhaa Sanivaaram

ప్రతిభ ఉన్నవారికి ప్రపంచం ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని అందుకు నిదర్శనం. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని అనూహ్యంగా హీరో అయ్యారు.

Read More

Geetha Madhuri Birthday Special

అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను కొల్లగొట్టిన ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి. ఈ గాయని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె పేరు తెలియని తెలుగు పాటల ప్రియుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు 500కు పైగా పాటలను ఆలపించి వర్ధమాన కళాకారులలో గొప్ప పేరు ప్రతిష్టలు గడించారు.

Read More

5 Reasons For Making Chiranjeevi a Megastar

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు. అందరూ స్టార్లు కాలేరు. ఎంతో కష్టపడితే తప్ప సూపర్ స్టార్లు కారు. అలా ప్రతీ క్షణం కష్టపడ్డాడు కాబట్టే కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యారు. పరిశ్రమకు వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి.. పరిశ్రమకే ఒక బ్యాక్‌బోనులా నిలబడ్డాడు.

Read More