Author: Parusharam Mabbu

NTR’s Injury is Real PR Team Gave Clarity-Tel

ఎన్టీఆర్‌కు కారు ప్రమాదం జరిగిందని, ఆయన గాయపడ్డారని, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలన్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో రంగంలో దిగిన ఎన్టీఆర్ పీఆర్ టీమ్ సదరు వార్తలను ఖండించాయి.

Read More

Vijay Sethupathi as host of Bigg Boss-Tel

బిగ్ బాస్ షో తమిళ ప్రజల్ని ఎంతగానో అలరించింది కాబట్టే 7 సీజన్లగా విజయాన్ని సాధించింది. ఇప్పుడు సీజన్ 8కి రంగం సిద్దం చేసుకుంటుంది. గత షోలకు ఉలగనాయగన్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ సీజన్ 8కు కమల్ హాసన్ గుడ్ బై చెప్పారు. దీంతో తరువాత హోస్ట్ ఎవరు వస్తారా అని టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More

Alert for Prabhas fans Fauji Update Will Come Soon-Tel

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైమ్ మాములుగా లేదు. వరుసగా సినిమాలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. సినిమాలు కూడా అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం విశేషం. ఈ విషయంలో ఆయన అభిమానులు కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ అందించడానికి సిధ్దం అవుతున్నారు.

Read More

Raise of Ram Charan as Global Star-Tel

రామ్ చరణ్ తండ్రి ‘చిరంజీవి’ అనే స్థాయికి చరణ్ ఎదిగారంటే అంతకంటే ఆయన ఏం సాధించాలి. వారసత్వం కేవలం దారిని మాత్రమే చూపుతుంది విజయాలను స్వయంగా మనమే సాధించాలని ఉగ్గుపాలతో పట్టించారేమో తెలియదు కానీ.. రామ్ చరణ్ ప్రస్థానం అందుకు నిదర్శనం అనిపిస్తుంది.

Read More

Prabhas The pan India star-Tel

ఆరడుగుల ఎత్తు, అందమైన ముఖవర్చస్సు, వెన్నెలలాంటి నవ్వు.. వెండితెరపై ఆయన కటౌట్ చూస్తే చాలు అభిమానుల్లో పునకాలు వస్తాయి. ఆయనే రెబల్ స్టార్ ప్రభాస్. పడిలేచే కెరటమై విజయాలను, అపజయాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్న నటుడు ప్రభాస్.

Read More