Devara Hero NTR Hits And Flops
నందమూరి తారక రామారావు ఆయనే జూనియర్ ఎన్టీఆర్.. వెండితెరపై సీనియర్ ఎన్టీఆర్ లేని లోటును ఆయన మనవడిగా తారక్ బర్తీ చేస్తున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డైలాగ్స్, డ్యాన్స్ వేయడంలో తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అనేది అక్షర సత్యం.
Read More