Saripodhaa Shanivaaram Heroine Priyanka Arul Mohan
అందం, అభినయంతో పాటు అనుకువ ఉన్న నటి ప్రియాంకా అరుళ్ మోహాన్. పక్కింటి అమ్మాయిలా అనిపించడమే కాదు నటించడంలో కూడా అంతే సహజత్వం ప్రదర్శిస్తుంది. తీసినవి కొన్ని సినిమాలే అయినా మలయాళం, తమిళ్, తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
Read More