Devara Director Koratala Siva
రైటర్, యాక్టర్, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి వద్ద స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2002లో గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కథ ఇచ్చారు. ఆ తరువాత ఒక్కడున్నాడు, భద్ర, మున్నా, బృంధావనం, ఊసరవెళ్లి వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. సింహా చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్ రైటర్‌గా పని చేశారు.
Read More