Author: Parusharam Mabbu

Happy Birthaday Megastar Chiranjeevi

ఒక్కడిగా వచ్చి, ఒక్కటి నుంచి మొదలు పెట్టి, ఒక్కటో స్థానంలో రెండు దశాబ్ధాలుగా నిలబడ్డ వెండి తెర ఇలవేల్పు మెగాస్టార్ డా. పద్మవిభూషణ్ చిరంజీవి. హిమాలయాలను తలదన్నే వ్యక్తిత్వం ఆయన సొంతం. కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని కీర్తి సంతకం ఆయన నింపిన స్పూర్తి.

Read More

Any Impact On Game Changer Movie With Shankar Recent Disaster

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ శంకర్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో మైలురాయి అని చెప్పాలి. దర్శకుడు శంకర్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వింతలనే కాదు, సృష్టిలో లేని అద్భుతాలను కూడా వెండితెరపై చూపించి.. ప్రేక్షకులను మాయ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన.

Read More

Rajamouli The Blockbuster Director

తెలుగు సినిమా పరిధిని పెంచి, కళకు ఎల్లలు లేవంటూ తెలుగు గౌరవాన్ని ఖండంతరాలు దాటించిన ఘనుడు.. ఆయన తెరకెక్కించిన సిినిమాలతో హాలీవుడ్ ప్రేక్షకులనే ఆశ్చర్యపడేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రతీ తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే పేరు ఎస్ఎస్ రాజమౌళి.

Read More

Radhika Sharathkumar Birthday Special

వెండితెరపై ఉరకలెత్తే ఉత్సాహం.. అంతే చలాకీతనం.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి రాధిక. రాధిక శరత్ కుమార్ ఇప్పటి జనరేషన్‌కు హీరో తల్లిగానో, సీరీయల్ యాక్టర్‌గానో తెలుసు. కానీ తోంబైలలో వెండితెరను ఏలిన కథనాయిక.

Read More