French actor praises Ram Charan-Tel
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌పై ఓ ఫ్రెంచ్ నటుడు ప్రశంసల వర్షం కురిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాచ్ చరణ్ సీతారామరాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన నటనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.
Read More