Ravi Teja’s Mr. Bachchan is going to entertain a day early-Tel
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Read More