Author: Parusharam Mabbu

September Celebrities Birthdays

వెండితెరపై అలరించే ఎంత మంది నటీనటులకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారిని ఆరాధ్యధైవంగా పూజించే వీరాఅభిమానులుసైతం ఉంటారు. కళకారులుగా తాము ఎంత కష్టపడి నటించినా, క్రీయేటీవ్‌గా ఆలోచింనా వారు ఆనంద పడేది మాత్రం ప్రేక్షకులు సంతోషంగా చప్పట్లు కొట్టినప్పుడు, వారి స్పెషల్ డేస్‌ను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నప్పుడు. ఎవరికైనా తమ పుట్టిన రోజు కన్న ప్రత్యేక దినం ఏముంటుంంది.

Read More

Devara Producer Kalyan Ram Movies

అదృష్టాన్ని కాదు కేవలం తమ కష్టాన్ని నమ్ముకున్న హీరోల్లో కల్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన రక్తంలోనే నటన ఉన్నప్పటికీ ప్రతీ సినిమాకు తనను తాను వీల్లులా మలుచుకుంటాడు. అంతే కాదు బాధ్యతయుతమైన కథలను మాత్రమే ఎంచుకొని నందమూరి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు సంతోషాన్ని పంచుతున్నారు. కల్యాణ్ రామ్ నుంచి ఏదైనా చిత్రం వస్తుందంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనేలా తన ఫ్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు.

Read More

Devara Hero NTR Hits And Flops

నందమూరి తారక రామారావు ఆయనే జూనియర్ ఎన్టీఆర్.. వెండితెరపై సీనియర్ ఎన్టీఆర్ లేని లోటును ఆయన మనవడిగా తారక్ బర్తీ చేస్తున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డైలాగ్స్, డ్యాన్స్ వేయడంలో తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అనేది అక్షర సత్యం.

Read More

Most Eligible Bachelors In Tollywood

చిత్రపరిశ్రమలో ఒక్క ఛాన్స్ కోసం ఎంత కష్టపడుతుంటారో అందరికీ తెలిసిందే. అవకాశం వచ్చిన తరువాత నటుడిగా నిలదొక్కోవడానికి కూడా అంతే కష్టపడుతుంటారు. ఇక స్టార్ హీరోలు అయితే వారి స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Read More