Author: Parusharam Mabbu

Most Eligible Bachelors In Tollywood

చిత్రపరిశ్రమలో ఒక్క ఛాన్స్ కోసం ఎంత కష్టపడుతుంటారో అందరికీ తెలిసిందే. అవకాశం వచ్చిన తరువాత నటుడిగా నిలదొక్కోవడానికి కూడా అంతే కష్టపడుతుంటారు. ఇక స్టార్ హీరోలు అయితే వారి స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Read More

Devara Heroine Janhvi Kapoor

అతిలోక సుందరిగా వెండితెరపై వెలుగులు వీరాజిల్లిన అందాల తారా శ్రీదేవి. తన నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రీదేవి బోనీకపూర్‌ల కూతురు జాన్వీ కపూర్. మెరుపుల్లాంటి కళ్లు, అందమైన సొగసుతో మొదటి సినిమాతోటే ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Read More

Saripodhaa Sanivaaram Movie Review

నేచురల్ స్టార్ నాని సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకంతోనే థియేటర్లకు వెళుతాము. వినుత్నమైన కథలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో నాని సినిమాలు తీస్తుంటారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం ఆశించిన ఫలితం రాకపోయినా, వీరి కాంబినేషన్ మళ్లీ తెరమీదకు రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

Read More

King Nagarjuna Birthday Special

వెండితెర మన్మథుడు, అమ్మాయిల కలల గ్రీకువీరుడు, ఇండస్ట్రీ యువసమ్రాట్ కింగ్ నాగార్జున జన్మదిన సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఒకసారి చూద్దాం. సురభి నాటకాలలో లేడీ పాత్రలు వేసే ఓ యువకుడు తెలుగుపరిశ్రమలో హీరోగా ఎదిగి ఓ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. ఆయనే అక్కినేని నాగేశ్వర రావు.

Read More