Bhargavi Nilayam Movie Review
భార్గవి నిలయం మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
సముద్ర తీరానికి దూరంలో ఉన్న పల్లెటూళ్ళో భార్గవి నిలయం ఉంటుంది. అది చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వినగానే అందరు భయపడుతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మ గా మారి అందులో తిరుగుతుందని, అందులో ఉన్న వారిని చంపేస్తుంది అని రక రకాల కథనాలు ఉంటాయి. బషీర్ (తోవినో థామస్) అనే రైటర్ ఆ ఉరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం గురించి తెలియక అతను అందులో అద్దెకు దిగుతాడు.
అతని విషయం తెలిసిన తర్వాత వేరే ఇల్లు మారడానికి డబ్బులు లేక అతను అక్కడే ఉంటాడు.
ప్రేమలో విఫలం అయ్యి భార్గవి ఆత్మహత్య చేసుకుందని అందరు చెబుతారు. బషీర్ మాత్రం భార్గవి మాట్లాడు కుంటూ ఆ ఇంట్లో ఉంటాడు.
భార్గవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
భార్గవి ప్రేమికుడు చనిపోవడానికి కారణం ఏంటి?
భార్గవి బావా పాత్ర ఎంత ఉంది?
బషీర్ భార్గవి సాయం చేశాడా?
చివరకు ఎం జరిగింది?
అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ప్రేమించిన వాడిని చంపిన అతన్ని ప్రియురాలు ఆత్మ గా మారి చంపడం ఈ సినిమా కథ.
టెక్నికల్ గా :
బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కథ
కథనం
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తుంది
ఇంటర్వెల్ అయ్యాక స్టోరీ మొదలు అవుతుంది
తీర్పు :
ఒక్కసారి చూడొచ్చు
సినిమా వివరాలు :
సినిమా పేరు:-భార్గవి నిలయం (మలయాళం నుండి డబ్ చేయబడింది)
బ్యానర్:-ఓ పిఎం సినిమాస్
విడుదల తేదీ:-05.09.2024
OTT స్ట్రీమింగ్ :- ఆహా తెలుగు
నటీనటులు:-టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ
దర్శకత్వం:-ఆషిక్ అబు
సంగీతం:-బిజిబాల్, రెక్స్ విజియన్
సినిమాటోగ్రఫీ:-గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్:-వి సాజన్
నిర్మాతలు:-ఆషిక్ అబు, రిమా కల్లింగల్
రన్‌టైమ్:-132 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్