BlockbusterPongal Lyrical Video From SankranthikiVasthunam
మేము సంక్రాంతికి వస్తున్నాము చిత్రం నుంచి వైరల్ అవుతున్న బ్లాక్ బస్టర్ సాంగ్
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మరో పాట విడుదలైంది. వెంకటేశ్ పాడిన పాటను డిసెంబర్ 30 రిలీజ్ చేశారు. బ్లాక్‌బస్టర్ పొంగల్ అంటూ సాగుతుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ను వెంకటేశ్, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఆలపించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే గోదారి గట్టు అంటూ వచ్చిన పాట మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ లిరికల్ వీడియలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో వెంకీ వేసిన స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి.
Writer, Director: Anil Ravipudi
Presents: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Producer: Shirish
Music: Bheems Ceciroleo
Choreography : Bhanu Master
DOP: Sameer Reddy
Production Designer: A S Prakash
Editor: Tammiraju
Co-Writers: S Krishna, G Adhinarayana
Action Director: V Venkat
VFX: Narendra Logisa
PRO: Vamsi-Shekar
Digital Media: Haashtag Media