Brahma Anandam Movie Review
బ్రహ్మా నందం సినిమా రివ్యూ
Emotional Engagement Emoji
‘బ్రహ్మా నందం’ సినిమా రివ్యూ ఎలా ఉండబోతుంది అని ఆతురతగా చుసిన వాళ్లలో నేను ఒక్కడిని ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి ప్రివ్యూ షో చూడటానికి వచ్చి సినిమా చూశాక నా ఒపీనియన్ ఏంటి అంటే మొదట పోసిటివ్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా కొత్తగా అనిపించింది. ఆక్టర్స్ పెర్ఫార్మన్స్ లో ఒక ఈజ్ కనిపించింది. జబ్బర్దస్థ్ కైండ్ అఫ్ కామెడీ కి అలవాటు పడి ఫ్రెష్ ఫీల్ వచ్చింది కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం మెయిన్ ఎమోషన్ ఉండబోతుంది అనుకున్నా ఆ మెయిన్ పాయింట్ మరీ వీక్ గా ఉండటం వల్ల ఎమోషనల్ గా స్టోరీ కాన్ఫ్లిక్ట్ తో ఆడియన్స్ ఎంగేజ్ కాలేరు అనిపిస్తుంది. వృద్ధాప్యం లో పెళ్లి చేసుకోవాలి అనుకునే ఇద్దరు వృద్ధుల ఆలోచనని మెయిన్ సమస్య గా తీసుకుని దానికి వాళ్ళు లీడ్ రోల్ హెల్ప్ తీసుకోడానికి కథను రక రకాలుగా తిప్పి ఫస్ట్ అఫ్ చూసి బాగుంది అనుకున్న ఆడియన్స్ సెకండ్ హాఫ్ చూసి ఏవరేజ్ అనే పరిస్థితి తెచ్చారు డైరెక్టర్. సినిమాకి హైలైట్ కామెడీ రైటింగ్, గౌతమ్, వెన్నెల కిషోర్ అండ్ ప్రభాకర్ గారి కూతురు పెర్ఫార్మన్స్ మిగిలినది అంత గొప్పగా ఏమీ లేదని చెప్పాలి. సంపత్ క్యారెక్టర్ ఐతే ఊరికే ఏదో కొన్ని సీన్స్ కోసం పెట్టారు. అలా చూస్తే ఇంకా కొన్ని క్యారెక్టర్ లు కావాలని పెట్టారు తప్ప కథకి అంతగా అవసరం లేవు. ఓవరాల్ సినిమా వన్ టైం వాచ్ ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్.
Movie Title : BrahmaAnandam
Banner: Swadharm Entertainment
Release Date : 14-02-2025
Censor Rating : “U/A”
Cast : Raja Goutham, Priya Vadlamani, Brahmaanandam
Writer & Director: Rvs Nikhil
Music : Sandilya Pisapati
Editor: Praneeth Kumar
Cinematography : Sandeep Kanth Nerusu
Producer: Rahul Yadav Nakka
Nizam Distributor : Geetha Film Distributor
Run Time: 148 minutes.