ఈవిల్ లైఫ్ చిత్రం ట్రైలర్ విడుదల
ఈవిల్ లైఫ్ ట్రైలర్ విడుదల వెంకట్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈవిల్ లైఫ్’. రాణి స్వాతి కథానాయిక. బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం టి.ప్రసన్నకుమార్ విడుదల చేశారు. రామసత్యనారాయణ, ఆచంట […]