Telugu News

హైవే చిత్రం ప్రారంభం

హైవే చిత్రం ప్రారంభం ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ `118`చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై […]

ఖిలాడి మూవీ విడుద‌ల వాయిదా

ఖిలాడి మూవీ విడుద‌ల వాయిదా మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఖిలాడి`. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ […]

నాకిదే ఫస్ట్ టైమ్ చిత్రం ఓటిటి ఊర్వశి విడుదల

 నాకిదే ఫస్ట్ టైమ్ చిత్రం ఓటిటి ఊర్వశి విడుదల   శ్రీవల్లిక ఫిలిమ్స్ పతాకంపై రాంరెడ్డి ముస్కు దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం “నాకిదే ఫస్ట్ టైమ్”. ధనుష్ బాబు-సింధూర రౌత్-కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా నటించిన […]

దాసరి నారాయణరావుకి ఘన నివాళులు

దాసరి నారాయణరావుకి ఘన నివాళులు   దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని… ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ‘మా అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్ సత్య […]

పుష్ప రాజ్ పాత్ర ఇంట్రడక్షన్ వీడియోకు 60 మిలియన్ వ్యూస్

పుష్ప రాజ్ పాత్ర ఇంట్రడక్షన్ వీడియోకు 60 మిలియన్ వ్యూస్   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన […]

ఇందువదన చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల

ఇందువదన చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల   శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. […]

ఉప్పెన చిత్రం వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రిమియ‌ర్‌

ఉప్పెన చిత్రం వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రిమియ‌ర్‌ వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రిమియ‌ర్‌లో 18.5 టీఆర్‌పి రేటింగ్ సాధించిన `ఉప్పెన`. తెలుగు ప్రేక్ష‌కులు సినిమారంగం ప‌ట్ల ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ప్రేమ‌ చూపిస్తారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితి ఉన్నప్ప‌టికీ `ఉప్పెన  చిత్రాన్ని చూడ‌డానికి ఆడియ‌న్స్  భారీగా […]

మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చిత్రం

మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చిత్రం సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ […]

ఉక్కు సత్యాగ్రహం చిత్రం పాట విడుదల

ఉక్కు సత్యాగ్రహం చిత్రం పాట విడుదల   మే డే సందర్భంగా “ఉక్కు సత్యాగ్రహం” చిత్రం పాటను ఆవిష్కరించిన గద్దర్   విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం “ఉక్కు సత్యాగ్రహం”. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక […]

బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌ మూవీ టీజ‌ర్‌ విడుద‌ల‌

బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌ మూవీ టీజ‌ర్‌ విడుద‌ల‌ హీరో విశ్వ‌క్‌సేన్ రిలీజ్ చేసిన విశ్వంత్ దుద్దుంపూడి, సంతోష్ కంభంపాటిల `బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌` మూవీ టీజ‌ర్‌. విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న […]