Telugu News

శ‌ర్వానంద్ హీ‌రోగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాస‌ముద్రం చిత్రం

శ‌ర్వానంద్ హీ‌రోగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాస‌ముద్రం చిత్రం శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం మ‌హాస‌ముద్రం ‘ప్ర‌స్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత వెర్స‌టైల్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్ర‌ను చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. […]