Telugu News

రెడ్‌ చిత్రం  చిత్రీక‌ర‌ణపై స్ర‌వంతి ర‌వికిశోర్ వివరణ

కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటిసంఘ‌ట‌న‌లు మ‌న జీవితంలో ఎదురైన‌ప్పుడు? అవే దృశ్యాలు మ‌ళ్లీ మ‌ళ్లీ క‌ళ్ల ముందుమెదులుతుంటాయి.