Reading Time: < 1 min

Dilruba Hey Jingili Song Release Event

దిల్రుబా మూవీ లో ఏ జింగిలీ సాంగ్ రిలీజ్ ఈవెంట్

 

నిన్న సాయంత్రం హోటల్ దష్పెల్ల లో జరిగిన దిల్రుబా మూవీ లో ఏ జింగిలీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తరపున హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుస్ఖర్ ధిలోన్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ సామ్ సి ఎస్ , కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి, లిరిక్ రైటర్ భాస్కర్ బట్ల గారు మరియు ప్రొడ్యూసర్ రవి గారు అటెండ్ కాగా సినిమా మార్చ్ 14th న హోలీ రోజున రిలీజ్ కాబోతున్నట్టు తెలియచేసారు. ఇలా ఉండగా ఈ సాంగ్ సరిగమ లో మంచి ట్రెండింగ్ లో ఉంది.