Game Changer Director Shankar Film Journey

Game Changer Director Shankar Film Journey గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ సినిమా ప్రస్థానం భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ శంకర్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో మైలురాయి అని చెప్పాలి. దర్శకుడు శంకర్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వింతలనే కాదు, సృష్టిలో లేని అద్భుతాలను కూడా వెండితెరపై చూపించి.. ప్రేక్షకులను మాయ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి … Continue reading Game Changer Director Shankar Film Journey