Reading Time: < 1 min

Game Changer Run Time
గేమ్ ఛేంజర్ రన్ టైమ్ ఎంతో తెలుసా

స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదలకు ఇంకో రెండు రోజలు మాత్రమే ఉంది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా రన్ టైమ్ వెల్లడించింది. గమ్ ఛేంజర్ మూవీ మొత్తం రన్ టైమ్ 165 నిమిషాల 30 సెకన్లు ఉంది. అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్లు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి అన్నప్ప పాత్రలో రామ్ చరణ్ గెటప్ చాలా బాగుంది. అలాగే యంగ్ హీరో రామ్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన లుక్స్ బాగున్నాయి. ఈ చిత్రం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Movie Details:
Movie Title :– Game Changer
Banner :– Sri Venkateswara Creations
Release Date :- 10-01-2025
Censor Rating :- “U/A”
Cast :– Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, S J Surya, Srikanth
Director :– Shankar
Music :– Thaman S
Cinematography :– S Thirunavukkarasu
Editor :– Shameer Muhammed, Antony Ruben
Producers :– Raju, Shirish
Nizam Distributors:-Sri Venkateswara Films(Dil Raju)
Runtime:-165 minutes