Jabilamma Neeku Antha Kkopama Heroin Anika Surendran
జాబిలమ్మ నీకు అంత కోపమా హీరోయిన్ అనిక సురేంద్రన్
జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలో హీరోయిన్ నటించిన అనిక సరేంద్రన్ అనగానే ఎంతవాడు గానీ సినిమాలో పాప గుర్తుకొస్తుంది. ముఖ్యంగా నీకేం కావలో చెప్పు.. లోకమంతా చూడాల చెప్పు అనే పాట గుర్తుకువస్తుంది. ఆ సినిమాలో పాపనే ఈ సినిమాలో జాబిలమ్మ. 2004లో జన్మించిన ఈ అనిక 17 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తెలుగులో నాగార్జున నటించిన ది గోస్ట్ లో సైతం నటించింది. 2023లో బుట్టబొమ్మ చిత్రంతో తెలుగులో డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ఓ మై డార్లింగ్ సినిమాతో మలయాళంలో డెబ్యూ ఇచ్చింది. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో అలరించనుంది.
అనిక నటించిన సినిమాల లిస్ట్:
2010- Kadha Thudarunnu
2010- Four Friends
2011- Race
2012- Bavuttiyude Namathil
2013- 5 Sundarikal
2013- Neelakasham Pachakadal Chuvanna Bhoomi
2014- Nayana
2014- Onnum Mindathe
2015- Yennai Arindhaal
2015- Bhaskar The Rascal
2015- Naanum Rowdydhaan
2016- Miruthan
2017- The Great Father
2018- Johny Johny Yes Appa
2019- Viswasam
2022- Maamanithan
2022- The Ghost
2023- Butta Bomma
2023- Oh My Darling
2023- Lovefully Yours Veda
2023- King of Kotha
2024- PT Sir
2024- Cup – Love All Play
2025-NEEK
2025-Vasuvin Garbinigal