Reading Time: 2 mins

Janaka Aithe Ganaka Movie Press Meet

‘జనక అయితే గనక ‘ మూవీ ప్రెస్ మీట్

అతి సహజమైన నటనటో ప్రేక్షకులను ప్రసన్న వదనం చేసుకున్న నటుడు సుహాస్‌. దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై సుహాస్ హీరోగా, సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జనక అయితే గనక’. ఈ చిత్రంలో సుహాస్ సరసన సంకీర్తన నటిస్తోంది. వీరితో పాటు రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరలు నటించారు. నిర్మాంతరపు పనులు ముగించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

‘జనక అయితే గనక ‘ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కాస్ట్ అండే క్రూ మాట్లాడారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చని సెప్టెంబర్ 6న ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. సినిమా నచ్చితే పోస్టులు పెడుతారని అది కూడా సినిమాకు పాజిటివిటీని తీసుకొస్తుందని చెప్పారు. సినిమా ప్రేక్షులకు కచ్చింతగా నచ్చుతుందని, కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ప్రెస్ మీట్‌లో హైలెట్స్ ఒకసారి చూస్తే..

జనక అయితే గనక సినిమాతో నటుడు సుహాస్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేయబోతున్నాడు. సినిమా కథ విన్నప్పుడే ఆ లోచనవ వచ్చిందని, ఈ విషయాన్ని దిల్ రాజుకు చెప్పగానే ఒప్పుకున్నట్లు చెప్పారు. డబ్బల కోసమే డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తానని సరదాగా సుహాస్ బదులిచ్చారు.

ఈరోజుల్లో యువత ఎందుకు పిల్లలు కనటానికి ( పిల్లలు వద్దు) ఇష్టపడటం లేదు. అనే సెన్సిబుల్ పాయింట్ ని హ్యూమర్‌ మికస్ చేసి చెప్తున్న కథ జనక అయితే గనక అని చెప్పారు.

సినిమా ఫస్ట్ కాపీ అయిపోగానే డైెక్టర్ ప్రశాంత్ నీల్‌కు చూపస్తే సినిమా చాలా బాగుందన్నారు. కానీ బీజీఎం ఇంకా బాగుండాలి అనే సరికి విజయ్ బుల్గన్ ని అప్రోచ్ అయ్యాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల మట్లాడుతూ ‘ నా పర్సనల్ లైఫ్ లో జరిగిన చాలా సంఘటనలు ఆధారంగా రాసుకున్న కథ అని చెప్పారు.

సూహాస్ మట్లాడుతూ ‘ ఈ సినిమా పై నమ్మకంతోనే ఓవర్ సీస్ డిస్త్రిబ్యూటర్ గా లంచ్ అవుతున్నా, దాంతో పాటు నిర్మాత దిల్ రాజు గఉండటంతో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది.

ఈరోజుల్లో పేరెంట్స్ పిల్లలు ప్లాన్ చేయడానికి ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ల వాళ్ల ఫైనాన్షియల్ కండిషన్స్, వృత్తి రీత్యా టైమ్ లేకపోవడం, స్ట్రెస్ ఫీలవడం, కెరీర్ ప్లానింగ్ అన్నీ ఎలా ఇంపాక్ట్ చేస్తాయనేది ఈ సినిమా లో డిస్కస్ చేశామన్నారు.

Movie Details :

Movie Title : Janaka Aithe Ganaka
Banner : Dil Raju Productions
Cast : Suhas, Sangeerthana, Venalla Kishore, Rajendra Prasad
Censor Rating : “ U/A “
Written & Directed by : Sandeep Reddy Bandla
Music: Vijai Bulganin
Cinematography : Sai Sriram
Editor : Kodati peekay
Producers: Harshith Reddy, Hanshitha Reddy
Runtime: 2 hr 14minutes