Reading Time: < 1 min

MahaShivaratri Special Movies In Telugu
మహాశివరాత్రి రోజు చూడాల్సిన సినిమాలు

మహా శివరాత్రి అంటే భక్తులు శివున్ని ఇష్టతో పూజించే రోజు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు రోజంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంటాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఎటు చూసినా శివనామస్మరణే. జాగరణ, ఉపవాస ప్రార్థనలు ఎంతో నిష్టతో చేసే భక్తులు ఉంటారు. ఉపవాస అనంతరం సాయంత్రం జాగరణతో శివయ్య సేవ చేసుకుంటారు భక్తులు. ఆ సందర్భంగా చాలా మంది భక్తులు కాలక్షేపం కోసం శివుని లీలలకు సంబంధించిన పుస్తకాలు, శివపురాణం గాధాలు, ఆ పరమేశ్వరుని నేపథ్యంలో వచ్చిన భక్తి సినిమాలు చూస్తారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా పలువురు టాప్ హీరోలు శివుడి పాత్రలో నటించి మెప్పించిన తెలుగు సినిమాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక టాప్ టెన్ చిత్రాలను చూద్దాం.

10. కాళహస్తి మహాత్యం

9. శివలీలలు

8. భక్త మార్కండేయ

7. దక్షయజ్ఞం

6. శివకన్య

5. భక్త కన్నప్ప

4. ఉమా చండీ గౌరీశంకరుల కథ

3. మా ఊర్లో మహాశివుడు

2. మహాశివరాత్రి

1. శ్రీ మంజునాథ

ఇవి మాత్రమే కాకుండా శివరాత్రి మహాత్యం, భూకైలాస్, అంజీ, అఖండ వంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.