Pushpa The Rise Top in December collections

Pushpa The Rise Top in December collections డిసెంబర్ లో విడుదలైన చిత్రాలు పుష్ప ది రైజ్ టాప్ కరోనా పాండమిక్ అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమను కూడా కుదిపేసింది. అలాంటి సమయంలో ఓటిటి ప్లాట్ఫామ్స్ ఆదరణ పొందాయి. ఇక కరోనా తీవ్రత కాస్త తగ్గిన తర్వాత వకీల్ సాబ్, జాతి రత్నాలు వంటి సినిమాలు విడుదలై ప్రేక్షకులకు ఉపశమనాన్ని కలిగించాయి, ఆ తర్వాత సెకండ్ పాండమిక్ వచ్చింది. అప్పుడు కూడా థియేటర్లు విలవిలలాడిపోయాయి. … Continue reading Pushpa The Rise Top in December collections